IICT: ఐఐసీటీలో ప్రాజెక్టు స్టాఫ్ రిక్రూట్‌మెంట్! 9 d ago

సీఎస్ఐఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) హైదరాబాద్ లో ప్రాజెక్టు రీసెర్చ్ సైంటిస్ట్-1, సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్-1, పాజెక్టు అసోసియేట్-3, పాజెక్టు టెక్నికల్ సపోర్ట్-1, ప్రాజెక్టు అసోసియేట్-11 ప్రాజెక్టు అసిస్టెంట్-5 మొత్తం 22 ప్రాజెక్టు స్టాఫ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. విద్యార్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, డిప్లొమా, ఎమ్మెస్సీ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ, పీజీతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు పోస్టును అనుసరించి 40 ఏళ్లు లోపుండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు సీఎస్‌ఐఆర్- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్‌లో ఏప్రిల్ 22 న జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కాగలరు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.